CM KCR: కేసీఆర్ దగ్గర లక్ష కోట్లు ఉన్నాయా.. పార్టీలకు ఫండింగ్ ఆరోపణల్లో నిజం ఎంత?
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చర్చకు కారణమయ్యారు. ప్రతిపక్ష కూటమికి తనని ఛైర్మన్ని చేస్తే పార్లమెంట్ ఎన్నికల ఖర్చు భరిస్తానని చెప్పినట్లు సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ వెల్లడించారు. దీంతో నిజంగానే కేసీఆర్ దగ్గర అంత డబ్బుందా అనే చర్చ మొదలైంది.