CM kcr: అలా మాట్లాడి కేసీఆర్ తప్పుచేశారా.. ఆ విషయమే ఇప్పుడు భయపెడుతోందా ?
కర్ణాటక రిజల్ట్ సౌండ్.. దేశవ్యాప్తంగా రీసౌండ్ ఇస్తోంది. బీజేపీ, బీజేపీయేతర పార్టీలన్నీ ఇప్పుడు ఆలోచనలో పడిపోయాయ్. ఆలోచనలు మార్చుకుంటున్నాయ్. కొత్త నిర్ణయాల వైపుగా అడుగులు వేస్తున్నాయ్. మిగతా పార్టీలు, మిగతా రాష్ట్రాలపై కర్ణాటక ఫలితం ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న సంగతి పక్కనపెడితే.. తెలంగాణలో మాత్రం కన్నడ ఓటర్లు తీర్పు గురించి జోరు చర్చ జరుగుతోంది.