dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Elections 2024

#Elections 2024

Bjp selected sex cms as mp candidates for loksabha elections

BJP MP’S: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మాజీ సీఎంలు.. ఈసారైనా గెలుస్తారా..!

March 14, 2024 | 07:36 PM

ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మాజీ ముఖ్యమంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, శివరాజ్ సింగ్, రావత్, బస్వరాజ్ బొమ్మై లాంటి వారు పోటీకి దిగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిన వారికి, మరోసారి సీఎంగా అవకాశం ఇవ్వని వారిని ఎంపీలుగా నిలబెట్టంది బీజేపీ హైకమాండ్.

Congress not selected addanki dayakar as mlc

Addanki Dayakar: అద్దంకి దయాకర్‌కు మళ్లీ హ్యాండ్‌.. చివరి నిమిషంలో ఎమ్మెల్సీ అభ్యర్థి మార్పు..

January 17, 2024 | 05:24 PM

ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి అద్దంకి దయాకర్‌కు ఇస్తామని నిన్నటివరకూ చెప్పారు. ఆయనకు ఫోన్‌ చేసి నామినేషన్‌కు సిద్ధంగా ఉండాలి అని కూడా చెప్పారు పార్టీ పెద్దలు. కానీ లాస్ట్‌ మినట్‌లో హ్యాండ్‌ ఇచ్చారు.

Pawan kalyan clarity on election 2024

Pawan Kalyan: సీట్ల విషయంలో పవన్ కు క్లారిటీ వచ్చిందా..?

May 28, 2023 | 03:50 PM

పవన్ కళ్యాణ్ రానున్న ఎపీ ఎన్నికల్లో పొత్తుపై క్లారిటీ.

Pawan kalyan clarity on seats

Pawan Kalyan: సీట్ల విషయంలో పవన్‌కు క్లారిటీ వచ్చిందా ? చంద్రబాబు ముందు ఎలాంటి ప్రతిపాదన పెట్టబోతున్నారు ?

May 28, 2023 | 02:26 PM

మధ్యలో స్లో అయినా.. బ్రేకులు పడుతున్నా.. టీడీపీతో జనసేన పొత్తు అనేది మాత్రం క్లియర్. అధికారికంగా ప్రకటన రాకపోయినా.. తెరవెనక జరగాల్సిందంతా జరిగిపోతోంది. సీట్ల పంపకాల నుంచి.. ప్రచార వ్యూహాల వరకు.. రెండు పార్టీల అధినేతలు ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూనే ఉన్నారు.

Cm jagan new strategy

CM Jagan: టీడీపీని ఓడించేందుకు వైసీపీ సరికొత్త వ్యూహం..! ఆ రెండింటినీ అడ్డుకోగలిగితే జగన్ గెలుపు ఖాయమా?

April 21, 2023 | 07:30 PM

ఎన్నికలు అంటేనే వ్యూహాలు.. ప్రతివ్యూహాలు. ఎన్నికల్లో గెలవాలంటే ఒక పార్టీ తన బలాలపై దృష్టి పెడితే సరిపోదు. ప్రత్యర్థి బలహీనతల మీదా దెబ్బకొట్టాలి. ఈ పని చేయడంలో ఏపీలో వైసీపీ అధినేత, సీఎం జగన్ దిట్ట. ప్రతిపక్ష టీడీపీకి, జనసేనకు సవాళ్లు విసురుతూ తన వ్యూహంలో చిక్కుకునేలా చేయడంలో జగన్ ముందుంటారు. ప్రతిపక్షాల్ని ఎలా దెబ్బతీయాలా అని ఆలోచిస్తుంటారు. ఇప్పుడు టీడీపీని ఓడించేందుకు సరికొత్త వ్యూహంతో ముందుకురానున్నట్లు తెలుస్తోంది.

Natu natu remix song as modi modi

Karnataka: నాటు నాటు బదులు మోదీ మోదీ అంటూ దుమ్మురేపుతున్న రీమిక్స్ సాంగ్..

April 12, 2023 | 01:30 PM

కర్ణాటక ఎన్నికల హవా ప్రారంభమైన నేపథ్యంలో నాటు నాటు సీక్వెల్ గా మోదీ మోదీ పాట వైరల్ గా మారింది.

Brs leader about ap politics

AP Politics: ఏపీలో చక్రం తిప్పడం ఖాయం.. మా వ్యూహాలు ఇవే..

April 8, 2023 | 08:30 PM

బీఆర్ఎస్ పార్టీ నాయకులు తోట చంద్రశేఖర్ తో ప్రత్యేక ఇంటర్వూ..

Ap politics in palnadu

AP Politics: బ్రహ్మనాయుడు మాటలతో భయంభయం.. పల్నాడు ఎన్నికల్లో భారీ హింస తప్పదా ?

April 8, 2023 | 04:15 PM

వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మాటలతో పల్నాడు రాజకీయాలపై కొత్త చర్చ మొదలైంది. ఢీ అనే మనుషులు.. వేడి పుట్టించే పరిణామాలు.. ఫ్యాక్షన్‌ పాలిటిక్స్‌కు కేరాఫ్ అనిపిస్తుంటుంది పల్ననాడు. ఎప్పుడూ పగతో రగిలిపోయే ప్రత్యర్థుల వేడితో.. చలికాలంలోనూ సెగలు రేపుతుంటుందు ఇక్కడి రాజకీయం. బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మ కేంద్రంగా రాజ్యం కోసం ఎన్నో కుట్రలు, కుతంత్రాలు జరిగాయ్. చరిత్రలో ప్రత్యేకంగా ఒక పేజీని లిఖించుకున్న పల్నాడు ఎప్పుడూ రాజకీయ రణరంగమే! ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై ఒకలెక్క అనేలా ఇక్కడి రాజకీయాలు కనిపిస్తున్నాయ్. జరుగుతున్న గొడవలు.. కనిపిస్తున్న ఆందోళనలు.. వచ్చే ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయో టీజర్ చూపిస్తున్నాయ్.

Ap cm ys jagan

CM Jagan: ఓటేసే వాళ్లు మనోళ్లు.. వేయనోళ్లు వ్యతిరేకులు.. ఓటర్లను చీల్చుతున్న జగన్.. దెబ్బ తప్పదా ?

April 6, 2023 | 07:30 PM

మనమే అనుకోవడానికి, మనదే అనుకోవడానికి చాలా ఉంటుంది బాస్ ! మనమే అనుకున్న వాళ్లు లీడర్ అవుతారు.. మనదే అనుకున్న వాళ్లు రాజకీయ నాయకుడు అవుతారు. అటు ఇటుగా జగన్ ఇప్పుడు రెండో కోవలోకే వస్తారనే చర్చ ఏపీ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.

Bjp leave relation with janasena

Pawan Kalyan: జనసేనకు నీళ్లొదిలేసిన బీజేపీ..

April 2, 2023 | 08:30 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో బీజేపీ జనసేనకు దూరంగా జరిగింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam