Kavitha Arrest?: చార్జిషీట్లో భర్త పేరు.. అప్రూవర్‌గా సీఏ.. కవిత అరెస్ట్‌కు రంగం సిద్ధం అయినట్లేనా?
తెలంగాణలో పొలిటికల్ ప్రకంపనలు రేపుతోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్… ఫైనల్ ఎపిసోడ్‌కు చేరుకుందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసేందుకు కేంద్ర దర్యాప్తు వేగంగా పావులు కదుపుతున్నట్లుగా సీన్ కనిపిస్తోంది.