AP Politics: బీజేపీకి కన్నా రాంరాం.. గుంటూరు జిల్లాలో తిరుగులేని నేత
రాజకీయాల్లోకి అడుగుపెట్టి చిన్న స్థాయి నుంచి వస్తారు. ప్రతి ఒక్కరిలో తనదైన ముద్రవేసుకొని కీలక పదవులను అందుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటారు. అలాంటి వారి జాబితాలో చోటు కల్పించుకున్నారు మాజీ మంత్రి కన్నా లక్షీనారాయణ.