Food Crisis: ప్రపంచం ముందు ఆహార సంక్షోభం.. భారత్ నిర్ణయమే కారణమా..?
ప్రపంచ వ్యాప్తంగా మెజార్టీ దేశాలకు రైస్‌ను ఎగుమతి చేసే భారత్.. ఈ మధ్య రైస్ ఎగుమతులపై నిషేధం విధించడంతో ప్రపంచం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారత్ నుంచి బియ్యం సరఫరా ఆగిపోతే చాలా దేశాల్లో ప్రజల జీవితాలు తలకిందులైపోతాయి.