Using Mobile Apps: శాపంగా మారిన సోషల్ మీడియా శకం – అసలు తప్పు ఎవరిది..?
ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్, యూట్యూబ్, ఇన్ స్ట్రాగామ్, షేర్ చాట్, టెలిగ్రామ్ ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే వీటి లిస్ట్ చాలా ఎక్కువనే ఉంటుంది. ఒకప్పుడు ఒకరితో ఒకరు సంభాషించుకోవాలంటే ఉత్తరాలు రాసుకునే వారు. ఆ ట్రెండ్ క్రమక్రమంగా ఫోన్ లో మెసేజ్ లు పంపించుకోవడం వరకూ వచ్చింది. అలాగే వాట్సప్ అనే చాటింగ్ యాప్ తో ప్రారంభమై నేడు పలికేందుకు కూడా నోరు తిరగని వింతపేర్లతో సరికొత్త యాప్ లు వెలుగులోకి వస్తున్నాయి. అలవాటు […]