dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » facebook

#facebook

There is an uproar on social media over pawans assets shock with dial news breaking

Dialnews Effect, Pawan Kalyan : పవన్‌ ఆస్తులపై సోషల్‌ మీడియాలో రచ్చ.. డయల్‌ న్యూస్ బ్రేకింగ్‌తో ప్రకంపనలు..

February 28, 2024 | 03:20 PM

ట్విట్టర్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టా.. సోషల్‌మీడియా ఓపెన్‌ చేస్తే చాలు.. ఇప్పుడు ఒకటే చర్చ. పార్టీ కోసం పవన్ ఆస్తులు అమ్ముకుంటున్నారు అని ! ఎన్నికల ఖర్చుల కోసం వంద కోట్లు సమీకరించే పనిలో ఉన్న పవన్‌.. ఇప్పటికే 20కోట్లకు ఇల్లు అమ్మేశారు. మరో రెండు స్థలాలను కూడా త్వరలో అమ్మకాలని ఉంచబోతున్నారన్న విషయాన్ని.. డయల్‌న్యూస్ (Dialnews) ఎక్స్‌క్లూజివ్‌గా బయటపెట్టింది.

Mark zuckerbergs facebook the social network old timer turning 20

Facebook: సోషల్ మీడియా సంచలనం.. ఫేస్‌బుక్‌కు ఇరవై ఏళ్లు..

February 1, 2024 | 08:10 PM

ఫేస్‌బుక్‌ రాకముందు కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు ఉండేవి. కానీ, వాటిలో ఫేస్‌బుక్‌ ఒక సంచలనం సృష్టించింది. మనిషికి, మనిషికి ఉండే దూరాన్ని తగ్గించింది ఫేస్‌బుక్‌. ఒక ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం ఏ స్థాయిలో దూసుకెళ్లగలదో, కోట్లాదిమందిని ఎలా కనెక్ట్ చేయగలదో నిరూపించింది ఫేస్‌బుక్‌.

Smita sabharwals reel viral what message did she give to revanth

Smita Sabharwal’s reel viral : స్మితా సబర్వాల్ రీల్ వైరల్.. రేవంత్ కి ఏం మెసేజ్ ఇచ్చినట్టో ?

January 15, 2024 | 01:12 PM

ఐఏఎస్ (IAS) అధికారి స్మితా సబర్వాల్ (Skitha Sabharwal) .. లేటెస్ట్ గా ఫేస్ బుక్ లో పెట్టిన ఓ రీల్ వైరల్ అవుతోంది. కొండపోచమ్మ సాగర్ దగ్గర ఆమె తీసుకున్న రీల్ సంచలనంగా మారింది. కేసీఆర్ హయాంలో నిర్మించిన ఈ సాగర్ పై రేవంత్ రెడ్డి సర్కార్ అనవసరంగా ఆరోపణలు చేస్తోందా.. అదే ఉద్దేశ్యం తెలిపేందుకు ఈ రీల్ పెట్టిందా అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

Is social media a threat to children at what age should children create an account on social media

Social Media : సోషల్ మీడియాతో పిల్లలకు ముప్పు తప్పదా..?

October 12, 2023 | 10:39 AM

సోషల్ మీడియా.. ప్రపంచంలో ఎన్నో మీడియాలు ఉన్న వాటన్నిటి కన్నా సోషల్ మీడియా అనేది చాలా పెద్ద మొత్తంలో ఉంది. ఎంతా అంటే పని లేని వాడు ఉంటదేమో కానీ.. సోషల్ మీడియా లో అకౌంట్ లేని వ్యక్తి అనేవాడే లేడు. మరో విధంగా చెప్పాలంటే సోషల్ మీడియా వాడి పని. సోషల్ మీడియాతో ఎన్ని ప్రయోజనాలున్నాయో.. అంతకు మించి అనర్థాలు కూడా ఉన్నాయన్న విషయం తెలిసిందే. నిజానికి మూడు గంటల కంటే ఎక్కువ సమయం సోషల్ మీడియాలోనే ఉంటున్నారు.

Karnataka high court is of the opinion that age limit should be set for social media

Social Media: సోషల్ మీడియాకు ‘ఏజ్ లిమిట్’.. సాధ్యమా ? కాదా ?

September 21, 2023 | 11:40 AM

సోషల్ మీడియాకు వయో పరిమితిని విధించాలని కర్ణాటక హైకోర్ట్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

Krishna mandal who met through facebook crossed forests rivers and waterfalls illegally infiltrated into west bengal from bangladesh and married abhik

Face Book Love Story: నిన్న సీమా.. ఇవాళ కృష్ణ మండల్‌.. ఇవెక్కడి ప్రేమ కథలు బాబోయ్‌..

July 18, 2023 | 04:09 PM

పబ్‌జీ పరిచయం అయి.. ఫ్యామిలీని, భర్తను వదిలేసి మరీ ఇండియాకు అక్రమంగా వచ్చి.. నచ్చినోడిని పెళ్లిచేసుకున్న సీమా హైదర్ కథ గురించి దేశం అంతా మాట్లాడుకుంటున్న సమయంలోనే.. అలాంటి ప్రేమకథే ఇంకోటి వెలుగులోకి వచ్చింది.

Twitter soon to have audio video features says elon musk

Elon Musk: ట్విట్టర్‌లో త్వరలో ఆడియో, వీడియో కాల్స్.. మస్క్ సంచలన ప్రకటన

May 10, 2023 | 01:41 PM

ట్విట్టర్‌లో త్వరలో ఆడియో కాల్స్, వీడియో కాల్స్‌తోపాటు మెసేజెస్ చేసుకునే ఫీచర్స్ అందుబాటులోకి రానున్నట్లు ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్ ప్రకటించాడు. ట్విట్టర్ లేటెస్ట్ వెర్షన్ ద్వారా ఏ ట్విట్టర్ యూజర్‌కైనా ఇకపై నేరుగా మెసేజ్ చేయొచ్చు. ఎమోజీలు కూడా వాడుకోవచ్చు.

Mark zuckerberg announces paid blue ticks for facebook and insta users

Meta User Charges: మెటాలో యూజర్ ఛార్జీల మంట..! వాట్సాప్‌కూ వసూలు చేస్తారా..?

February 20, 2023 | 04:11 PM

ఇప్పుడు బ్లూటిక్ కు మాత్రమే యూజర్ ఛార్జీలు విధిస్తున్నారు. ముందుముందు యూజర్లందరికీ ఏదో ఒక వంకతో ఛార్జీలు వసూలు చేస్తారేమోననే భయం వెంటాడుతోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam