Fahad Fazil : ఫాహద్ ఫజిల్‌కు అరుదైన వ్యాధి..
ఫాహద్ ఫాజిల్ యాక్టింగ్‌కు కోట్లలో ఫ్యాన్స్ ఉంటారు. ఆవేశం మూవీలో ఫపా చేసిన చేసిన చిన్న సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుష్ప మూవీతో ఫాహద్కు స్పెషల్ గుర్తింపు వచ్చింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఐతే తాను అరుదైన వ్యాధి బారిన పడ్డానని ఫహద్ షాకింగ్ న్యూస్ చెప్పాడు.