Pushpa 2: పుష్ప-2లో మెగా డాటర్.. సుకుమార్ ప్లాన్ మామూలుగా లేదుగా..!
పుష్ప-2 సినిమాలో మెగా డాటర్ నిహారిక నటించబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఓ కీలకమైన పాత్ర కోసం నిహారికను తీసుకున్నాడట డైరెక్టర్ సుకుమార్. కొన్ని నిమిషాల పాటే ఉన్నప్పటికీ పుష్ప-2 సినిమాలో నిహారిక పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందంటు టాక్ నడుస్తోంది.