Malli Pelli Movie: నరేష్, పవిత్రకు రమ్య రఘుపతి షాక్
సినిమాలో మ్యాటర్ ఉందో లేదో కానీ.. మళ్లీ పెళ్లి గురించి పెరుగుతున్న హీట్ మాత్రం అంతా ఇంతా కాదు. పవిత్రను త్వరలో పెళ్లిచేసుకోబోతున్నానని ప్రకటించిన నరేష్.. ఎక్కడికి వెళ్లినా జంటగానే కనిపిస్తున్నారు.