dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Family Star

#Family Star

Dil raju romantic photoshoot you are hero material sir

Dil Raju : దిల్‌ రాజు రొమాంటిక్ ఫొటోషూట్‌.. నువ్‌ హీరో మెటీరియల్‌ సార్‌..

June 13, 2024 | 06:31 PM

దిల్ రాజు (Dil Raju) కాదు.. సక్సెస్‌ రాజు అనిపించుకున్నారు ఆ మధ్య దిల్ రాజు. ఆ లెవల్‌ విజయాలు చూశారు.. నిర్మాతగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్న ఆయన.. ఓవరాల్‌గా మంచి సక్సెస్ రేటు సంపాదించుకున్నారు.

Vijay deverakonda mass avatar

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ మాస్ అవతార్.

May 4, 2024 | 05:45 PM

ఇటీవల 'ఫ్యామిలీ స్టార్' (Family Star) తో నిరాశపరిచిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. తన తదుపరి సినిమాని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.

Telangana superstar rowdy hero teen mar

vijay devarakonda : రౌడీహీరో తీన్ మార్…

May 3, 2024 | 04:25 PM

హిట్స్, ఫ్లాప్స్ తో ఏమాత్రం లేకుండా టాలీవుడ్ (Tollywood) లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. గత చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) ఆశించిన విజయాన్నందించలేకపోయింది. అయినా.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలను లైన్లో పెడుతున్నాడు విజయ్.

Vijay devarakonda not getting good stories as per his image

VIJAY DEVARAKONDA: అనుకోకుండా ఇరుక్కున్నాడు.. మరి బయటపడేది ఎలా..?

April 30, 2024 | 07:31 PM

కాని గీతగోవిందం వల్లే ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఫాలోయింగ్ పెరగటంతో పాటు, వందకోట్ల స్టార్‌గా మారాడు. ఇన్ని జరిగాక మరో రెండు, మూడు హిట్లు పడ్డా.. లేదంటే లైగర్ పాన్ ఇండియా హిట్ అయ్యుంటే ఎవరూ తనని టచ్ చేయలేని స్థాయికి వెళ్లేవాడు.

Vijay devarakonda and goutham tinnanuri movie has not songs

VIJAY DEVARAKONDA: రిస్క్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. షాకింగ్ నిర్ణయం..!

April 26, 2024 | 06:54 PM

ఈ డౌట్ రావటానికి కారణం గౌతమ్ తిన్ననూరి మేకింగ్‌లో విజయ్ చేసే సినిమాలో పాటలు ఉండవని తెలుస్తోంది. దీనికి తోడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ పాటలు తూటాల్లా పేలుతాయి. అలాంటిది ఈ మూవీలో పాటలు లేవంటే అనిరుధ్ ఏరకంగా కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యే ఛాన్స్ లేదు.

Vijay devarakondas family star movie coming to ott in prime video

FAMILY STAR: ఫ్యామిలీ స్టార్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. రెండ్రోజుల్లోనే ఓటీటీలోకి

April 24, 2024 | 05:39 PM

సినిమా రిలీజైన మొదటి రోజు నుంచే డివైడ్ టాక్ వచ్చింది. ఫ్యామిలీకి నచ్చే అంశాలు, సింపుల్ లవ్ స్టోరీ ఉన్నప్పటికీ.. కథ, కథనాలు ఆడియెన్స్‌కు నచ్చలేదు. దీంతో సినిమా థియేటర్ల దగ్గర సందడి చేయలేదు. అయితే, ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది.

Vijay devarkonda and prasanth neel combo on cards here is the details

Vijay-prashanth neel: విజయ్ దేవరకొండ – ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబో నిజమేనా..?

April 24, 2024 | 11:59 AM

గౌతమ్ తిన్ననూరితో ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు రౌడీ హీరో. ఇలాంటి టైమ్‌లో పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలుసుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది.

Rowdy is doing his job

Vijay Deverakonda : తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు రౌడీ

April 17, 2024 | 11:00 AM

లైగర్ (Liger) సినిమాతో పాన్ ఇండియా (Pan India) లెవల్లో ఫెయిల్ అయిన విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత చేసిన ఖుషి సినిమాతో సక్సెస్ అందుకున్నాడు.

Vijay devarakondas family star movie coming to ott in amazon prime

FAMILY STAR: ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. ముందుగానే వచ్చేస్తుందా..?

April 14, 2024 | 03:50 PM

విడుదలకు ముందునుంచే నెగెటివిటీ మూటగట్టుకున్న ఈ చిత్రం మొదటి షో నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. సినిమా బాగుందంటూ పబ్లిసిటీ చేసినప్పటికీ కలెక్షన్లు మాత్రం పెరగలేదు. దీంతో విజయ్ కెరీర్‌లో మరో ఫ్లాప్ మూవీగా మిగిలిపోయింది.

Vijay devarakonda is busy with his new film yagam with goutham tinnanuri

VIJAY DEVARAKONDA: దిష్టి తగిలింది.. అందుకే రహస్య యాగం చేస్తున్నాడా..?

April 13, 2024 | 08:10 PM

పాన్ ఇండియా మూవీ తీయకముందే దేశవ్యాప్తంగా విజయ్‌కి గుర్తింపు దక్కడమే కాదు, తోటి హీరోలు కుల్లుకునే రేంజ్ కూడా వచ్చేసింది. దీంతో కావాలని యాంటీ ఫ్యాన్స్ తన మీద బురద చల్లే ప్రయత్నం చేశారు. దానికి తోడు విజయ్ కూడా కాస్త ఆకాశానికి నిచ్చెనేసినట్టు స్టేట్‌మెంట్లు ఇచ్చాడు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam