దేవర సినిమా వరకు నా కొడుకుని బ్రతికించండి, వైరల్ వీడియో
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లో భారీ వసూళ్లు సాధించే సినిమాగా నిలుస్తుందని ఫాన్స్ బలంగా నమ్ముతూ సోషల్ మీడియాలో సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు.