Sai Pallavi: మంగ్లీ రిజెక్ట్ చేసిన సినిమాలో సాయిపల్లవి.. ‘ఫిదా’ చేయలేకపోయిన సింగర్!
సింగర్‌గా వెలుగుతూనే హీరోయిన్గా కెరీర్లో బిజీగా ఉండాల్సింది మంగ్లీ. కానీ.. తనను పలకరించిన అద్భుతమైన ఆఫర్‌కి అప్పట్లో నో చెప్పేసింది. ఆలస్యంగా బయటపడిన ఈ విషయం తెలుసుకున్న ఆడియన్స్ మాత్రం మంగ్లీ హీరోయిన్గా ఆ ఆఫర్ రిజెక్ట్ చేయకుండా ఉండాల్సింది అంటున్నారు.