FILES MISSING: తెలంగాణలో మాయమవుతున్న ఫైల్స్.. పశుసంవర్థక శాఖలో ఫైల్స్ చోరీ.
హైదరాబాద్, మాసబ్ట్యాంకులో ఉన్న పశుసంవర్థక శాఖకు సంబంధించిన కొన్ని కీలక ఫైళ్లు కనిపించడం లేదు. ఈ శాఖకు సంబంధించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ ఆఫీసులో కీలకమైన ఫైళ్లు మాయం అయినట్లు అధికారులు గుర్తించారు