Tollywood Film Industry: వెలుగులోకి వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ నరేష్ తెరచాటు చీకటి గుట్టు
సినీ ఇండస్ట్రీలో అనేక మందితో గొప్పవారితో పరిచయాలున్నాయని అవకాశాల పేరుతో అమ్మాయిలకు ఎరవేసిన నరేష్. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి అమ్మాయిలను ట్రాప్ చేశాడు. అనంతరం ఆ యువతులను వ్యభిచారంలోకి దింపి ప్రముఖుల వద్దకు ఆ యువతులను పంపిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. సినిమా అంటే రంగురంగుల ప్రపంచం. దేశవిదేశాల ప్రయాణం, సమాజంలో ప్రాముఖ్యం లభిస్తుందని ఎక్కడెక్కడి నుంచో ఆశల రెక్కలు కట్టుకొని వాలిపోతారు. ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వమని స్టూడియోల చుట్టూ తిరిగే […]