dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Film Hero

#Film Hero

The narcotics officials interrogated navadeep in the madapur drug case and confiscated his phone

Navadeep: నవదీప్‌ ఫోన్‌ స్వాధీనం.. ఈసారి అరెస్ట్‌ తప్పదా ?

September 24, 2023 | 12:09 PM

మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో ఈ నెల 23న నార్కోటిక్స్‌ అధికారుల ముందు విచారణకు హాజరయ్యాడు హీరో నవదీప్‌.

Pawan kalyan reached at rajamandri airport today start praja yathra

Pawan Kalyan: రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

June 14, 2023 | 12:19 PM

రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు.

Ss rajamouli shock to mahesh babu decition

SS Rajamouli: మహేశ్ బాబు నిర్ణయానికి.. ఫిదా అయిన రాజమౌళి..

June 6, 2023 | 04:19 PM

మహేశ్ బాబు బేసిగ్గా డైరెక్టర్స్ స్టార్ అంటారు. దర్శకుడు ఏం చెబితే అది చేసే హీరో అంటారు. అలాంటి తను ఫస్ట్ టైం రాజమౌళి మూవీ లో హీరోయిన్ ని తానే నిర్ణయించాడట. అలా దీపికా పదుకొనే ఇప్పుడు మహేశ్ సరసన మెరవబోతోందట.

Sharwanand accident updates

Sharwanand: శర్వానంద్ సేఫ్.. క్లారిటీ ఇచ్చిన టీం..

May 28, 2023 | 03:30 PM

శర్వానంద్ యాక్సిడెంట్ గురించి కీలక వివరాలు వెల్లడించిన అతని టీం

Bollywood khans hard work for beet the tollywood heros

Bollywood Khans: తారక్‌, చెర్రీని బీట్‌ చేసేందుకు కష్టపడుతున్న ఖాన్లు..

May 23, 2023 | 02:44 PM

ఇండియన్‌ సినిమా చరిత్రలో ట్రిపులార్‌ ఓ గోల్డెన్‌ చాప్టర్‌. ఇండియా అంటే బాలీవుడ్‌ మాత్రమే కాదు.. ఇండియన్‌ హీరోలంటే సల్మాన్‌, షారుఖ్‌ మాత్రమే కాదు. ఇక్కడ ప్రతీ లాంగ్వేజ్‌లో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసే సినిమాలు ఉన్నాయి.

Hero sharvanand marriage at jaipur the leela palace

Sharvanand: హీరో శర్వానంద్ పెళ్లి జరిగే ప్యాలెస్ ఎలా ఉంటుందో తెలుసా..?

May 23, 2023 | 01:00 PM

హీరో శర్వానంద్ పెళ్లి వేడుకకు రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ లో ది లీలా ప్యాలెన్ ను బుక్ చేశారు. ఈ ప్యాలెస్ లో పరిణయమహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపేందుకు సర్వం సిద్దం చేశారు.

Pawan kalyan in frestation

Pawan Kalyan: పవన్‌కు పెరిగిపోతున్న ఫ్రస్ట్రేషన్‌.. ఓటమి నింద జనాలపై వేస్తున్నాడా ?

May 13, 2023 | 12:13 PM

చిన్న గ్యాప్ తీసుకొని పవన్ మళ్లీ వచ్చారు. వైసీపీని మళ్లీ టార్గెట్‌ చేస్తున్నారు. పొత్తులపై ఎప్పుడూ చెప్పే మాటలు మళ్లీ చెప్పారు.. కాకపోతే ఈసారి కాస్త కొత్తగా అంతే తేడా ! ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనిచ్చేది లేదని మళ్లీ చెప్పిన పవన్‌.. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసేలా ప్రయత్నాలు చేస్తానని హామీ ఇచ్చారు. తానేంటో, తన సత్తా ఏంటో చూపించిన తర్వాతే సీఎం పదవి అడుగుతానని భారీ డైలాగులు వదిలారు సేనాని.

Pawan tour tenction on officers

Pawan Kalyan: పవన్‌ టూర్‌తో అధికారులకు టెన్షన్‌.. సేనానికి వణికిపోయి ఏం చేశారంటే..

May 9, 2023 | 07:44 PM

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌... ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు.. నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా జనసేన ప్రకటించింది.. కడియంలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరామర్శించనున్న పవన్‌ కల్యాణ్‌.. కొత్తపేట మండలం ఆవిడిలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.. మధురపూడి విమానాశ్రయం నుండి పవన్‌ కల్యాణ్ పర్యటన ప్రారంభం కాబోతోంది.

Gopichand and teja special interview

Gopichand: హీరోహిన్ కోసం దర్శకుడిని కాదన్న గోపీచంద్.. ఇంటర్వూలో నిలదీసిన దర్శకుడు..

April 29, 2023 | 05:45 PM

రామబాణం మూవీ హీరోతో ప్రత్యేక ఇంటర్వూ.

Pawan kalyan sujith combo movie

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ డైరెక్టర్ ది కక్కుర్తా..? లేదంటే తెలివా..?

April 21, 2023 | 07:45 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సాహో ఫేం సుజీత్ సినిమా అనగానే లక్కీఫెలో అనుకున్నారు. నిజంగానే ఈ ఛాన్స్ ని వాడుకుంటూ, హీరోని కాకుండా తన వీడియోలతో ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ వదిలి, సుజీత్ తనని తాను ప్రమోట్ చేసుకున్నాడు. ఈ లాజిక్ నెమ్మదిగా పవన్ ఫ్యాన్స్ కిఅర్ధమైనా, సర్లే పవర్ స్టార్ మూవీ తీస్తున్నాడు కదా అని వాళ్లు ఊరుకున్నారు. సినిమా పూర్తై రిలీజ్ అయ్యాక ఏమాత్రం తేడా కొట్టినా వాళ్ల రియాక్షన్ మరోలా ఉంటుంది. అది వేరే విషయం అనుకోండి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam