Allu Aravind: ఆ డైరెక్టర్ నన్ను మోసం చేశాడు.. పరుశురాంపై అల్లు అరవింద్ ఘాటు కామెంట్లు !
టాలీవుడ్ పేరు చెప్తే.. టక్కున వినిపించే వాటిలో ముందు వరుసలో ఉంటుంది అల్లు అరవింద్ పేరు. గీతా ఆర్ట్స్ అనే సంస్థ అధినేతగా.. టాలీవుడ్‌కు ఎందరో కొత్త టాలెంట్‌ను, ఎన్నో కొత్త విషయాలను పరిచయం చేశారు అరవింద్. కెరీర్ మొదట్లో కేవలం మెగా కాంపౌండ్ హీరోలతో మాత్రమే సినిమాలు చేసిన ఆయన.. ఇప్పుడు అందరు హీరోలతోనూ వర్క్ చేస్తున్నారు.