dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » First Look

#First Look

Samantha ruth prabhu shares first look from upcoming film maa inti bangaram on her birthday

Samantha Ruth Prabhu: మా ఇంటి బంగారం సమంత.. కొత్త సినిమా ఫస్ట్ లుక్ రివీల్

April 28, 2024 | 06:09 PM

నేటితో సమంత 37వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌కు సమంతకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. సమంత నటించబోతున్న కొత్త సినిమా టైటిల్, ప్రీ లుక్ రివీల్ అయింది. ఈ సినిమా పేరు మా ఇంటి బంగారం.

Rashmika mandannas next movie titled the girlfriend first look video out

Rashmika Mandanna: గర్ల్‌ఫ్రెండ్‌గా రాబోతున్న రష్మిక.. కొత్త చిత్రం ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్..!

October 22, 2023 | 07:14 PM

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియోను తాజాగా విడుదల చేశారు. ఈ వీడియోలో రష్మిక నీటిలో మునిగి ఉంది. ఇది లవ్ స్టోరీగానే కాకుండా.. థ్రిల్లర్ మూవీగా కూడా ఉండొచ్చని వీడియో చూస్తే అర్థమవుతోంది.

Suma rajeev kanakalas son roshan kanakala is about to enter the film industry

Suma Son: సుమ కొడుకు జక్కన్న సపోర్ట్…

October 8, 2023 | 08:04 AM

తాజాగా రోషన్ కనకాల నటిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శకధీరుడు రాజమౌళి సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియాజేశారు.

Pawan kalyans powerfull poster release from hari hara veeramallu

Hari Hara Veeramallu పవర్ బూస్ట్ వచ్చేసింది పవర్ ఫుల్ యోధుడిగా వీరమల్లు

September 2, 2023 | 12:33 PM

పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా హరి హర వీరమల్లు సినిమా నుంచి పోస్టర్ ను రిలీజ్ చేశారు.

Pawan kalyans og frist look glimpse will be released on independence day

Pawan Kalyan: ఇండిపెండెన్స్ డేకు OG ఫస్ట్ లుక్..!

August 10, 2023 | 06:52 PM

ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని వదలబోతున్నారు. అది కూడా ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టరా..? లేదంటే మరోకటా అనేది వివరిస్తూ మోషన్ పోస్టర్‌లో చూపించబోతున్నారు.

Rana cheating gunasekhar and handing over the script work of his hiranya kashyapa movie to trivikram became a hot topic

Gunashekar: మహేశ్, చిరంజీవి కాపాడితే.. రానా మోసం చేశాడు..?

July 20, 2023 | 05:45 PM

రానా యూఎస్ లోని శాన్ డియాగోలో తన కొత్త మూవి హిరణ్య కశ్యప లుక్ ని వదిలాడు. ఆ పాత్రతో వచ్చే కామిక్ బుక్ మీద ఎనౌన్స్ మెంట్ ఇచ్చాడు. ఇక ఇదే పాత్రతో సినిమా చేస్తూనే నిర్మించబోతున్నాడని తేల్చాడు. ఇక ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రిప్ట్ రాయబోతున్నాడని తేల్చాడు.

Chiranjeevi bhola shankar poster

Chiranjeevi: ట్యాక్సీ డ్రైవర్ గా చిరంజీవి.. అదిరిపోయిన భోళా శంకర్ పోస్టర్..

May 1, 2023 | 04:00 PM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న చిత్రం భోళా శంకర్. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ లో ట్యాక్సీ డ్రైవర్ గా కనిపించనున్నారు మెగాస్టార్.

Jr ntr latest poster

Jr.ntr: వాడు సంద్రంలో పుట్టిన సైతాన్‌..యోధుడి గెటప్‌లో ఎన్టీఆర్‌..గూస్‌బంప్స్‌ లుక్‌

March 25, 2023 | 06:00 PM

ఎన్టీఆర్‌ 30 సినిమాను అలా లాంచ్‌ చేశారో లేదో ఇలా వరుస డైలాగ్‌లతో సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు మూవీ మేకర్స్‌. ముహూర్తం రోజునే స్టోరీ లైన్‌ చెప్పేశాడు డైరెక్టర్‌ కొరటాల శివ. ఏ కాన్సెప్ట్‌తో సినిమా తీయబోతున్నాడో.. స్కీన్‌ప్లే ఎలా ఉండబోతోందో పూసగుచ్చినట్టు చెప్పి హైప్‌ క్రియేట్‌ చేశాడు.

Nandamuri balakrishna 108 film first loos poster most intresting

Nandamuri: ఈ సారి అంచనాలకు మించి.. NBK108 ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌

March 22, 2023 | 08:00 PM

అఖండ, వీరసింహారెడ్డి లాంటి హిట్స్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు నందమూరి బాలకృష్ణ. యంగ్‌ హీరోస్‌కు పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పుడు 108 చిత్రంతో మరోసారి ప్రేక్షకులను పలకరిచేందుకు వస్తున్నాడు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడదల చేశారు మూవీ యూనిట్‌.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam