2028 Olympics Cricket : క్రికెట్ క్రీడా అభిమానులకు గుడ్ న్యూస్.. 2028 ఒలింపిక్స్ లో క్రికెట్ క్రీడా..
క్రికెట్ ఈ ఆట గురించి ప్రపంచంలో తెలియని వారు అంటూ ఉండరు.. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంగా క్రికెట్ ఆటను ఆడేవారు. ఇంత వరకు క్రికెట్ ను టీ20, ప్రపంచ వరల్డ్ కప్, ఆసియా వరల్డ్ కప్, వన్డే ప్రపంచకప్.. వంటివి మాత్రమే ఆడటం చూసా. ఇప్పుడు ఏకంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒలంపిక్ లో ఆడుతున్న క్రికెట్.