Raja Singh Lodh: బీజేపీలో రాజాసింగ్‌కు మళ్లీ షాక్..
రాజాసింగ్‌కు మరో షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో బీజేపీకి 8మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో అందరికంటే సీనియర్.. రాజాసింగే! ఆయనకు కాదని.. మరొకరికి బీజేఎల్పీ నేతగా అవకాశం దక్కబోతున్నట్లుగా తెలుస్తోంది.