భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతున్నాడు. గత ఏడాది కాలంగా లండన్లో చికిత్స పొందుతున్నాడు.
సీనియర్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ రేసులో ఉన్న భారత మాజీ ఆటగాడు అజిత్ అగార్కర్.. దిల్లీ క్యాపిటల్స్ సహాయక కోచ్ పదవి నుంచి వైదొలిగాడు.
రాహుల దృష్టిలో పడ్డ యువ క్రికెట్ ఆడగాడు భరత్. అతని ఆటతీరు బాగుందని ప్రశంశించిన ఇండియన్ మాజీ క్రికెటర్.