Janasena, Botsa Satyanarayana : త్వరలో జనసేనలోకి బొత్స?
మాజీ మంత్రి, వైసీపీలో కీలక నేత, ఉత్తరాంధ్ర సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణ… త్వరలో జనసేనలో చేరబోతున్నారా? కుటుంబ సభ్యులు, మిత్రులు, సొంత క్యాడర్ తో కలిసి బొత్స త్వరలో జనసేనలో చేరుతున్నట్లు సమాచారం..