రెబల్ స్టార్ గన్ కి రెండు బ్యారెల్లు… ప్రభాస్ కోసం పాక్ నుంచి…
ప్రభాస్ తో హను రాఘవపూడీ తీయబోతున్న సినిమా ఫౌజీ షూటింగ్ వచ్చే వారం నుంచి మొదలు కాబోతోంది. ఆల్రెడీ లాంచైన ఈ సినిమాలో హీరోయిన్ ఇమాన్వీ ఇస్మైల్ అని మాత్రమే తేలింది. కాని ఇందులో రెండో హీరోయిన్ కూడా ఉంది. తనే సాజల్ ఆలీ… తనో పాకీస్థానీ…