Congress government : ఇప్పుడు ఉంది అసలు ఆట.. ప్రభుత్వం ఎలా నడుపుతారో చూస్తాం..?
రేవంత్ అన్ని శాఖల మీద వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో వచ్చిన ఆరోపణలకు ఆన్సర్ వెతికే పనిలో ఉన్నారు. ఇక అటు ప్రభుత్వంలో కొత్త టీమ్ ఏర్పాటు చేస్తున్నారు. ఐతే ఎన్నికల్లో ఓటమి తర్వాత.. బీఆర్ఎస్ నేతలు అంతా సైలెంట్‌గానే ఉన్నారు. రేవంత్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు తప్పా.. మరో మాట అనలేదు.