Adipurush: ఆదిపురుష్ కాదు..సోదిపురుష్.. రావణుడికి గడ్డం..వీడియో గేమ్ గ్రాఫిక్స్.. మొత్తం గబ్బు లేపారు!
భారీ అంచనాల మధ్య రిలీజైన ప్రభాస్ మూవీ ‘ఆదిపురుష్’పై సోషల్మీడియాలో ఎందుకు విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి..? అసలు సినిమాలో జరిగిన పొరపాటులేంటి..?