Froud Chat GPT: వణుకు పుట్టినస్తున్న ఫ్రాడ్ జీపీటీ.. చాట్ జీపీటీని మించిన సైబర్ నేరగాళ్ల అస్త్రం..
టెక్నాలజీ అనేది రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు దీన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారో.. నేరాలు చేసేందుకు సైబర్ నేరగాళ్లు కూడా అదే స్థాయిలో వాడుకుంటున్నారు.