dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » funeral

#funeral

Telangana congress senior leader former mp and pcc president d srinivas funeral will be held today

D Srinivas funeral : నేడు డీఎస్ అంత్యక్రియలు.. పాల్గొననున్న సీఎం

June 30, 2024 | 01:40 PM

నిన్న గుండెపోటుతో కన్నుమూసిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి.

Similar are the stories of amaravati and the stories of panchatantra amaravati stories were made in ramoji film city itself

RAMOJI LOSS : వీటితో నష్టం… అయినా ఇష్టం.. ఆ ప్రాజెక్టులతో రామోజీకి లాస్

June 9, 2024 | 12:35 PM

సాధారణంగా వ్యాపారంలో ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు నష్టం వస్తే... అంతటితో వదిలేస్తారు చాలామంది. ఇక కంటిన్యూ చేసే సాహసం చేయరు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ లాభాలనే కోరుకుంటారు.

Ramoji raos final journey ramoji rao sings moseena chandrababu

Ramoji Rao : రామోజీరావు అంతిమయాత్ర.. రామోజీరావు పాడె మోసిన చంద్రబాబు

June 9, 2024 | 11:18 AM

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం ఉదయం జరగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఫిలింసిటీలోని స్మృతివనంలో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

The world knows very little about stoneman willie stoneman willie mummy funerals in pennsylvania after 128 years

128 years old Mummy : 128 ఏళ్ల తర్వాత పెన్సిల్వేనియాలో ఓ మమ్మీకి ఖననం.. ( అంత్యక్రియలు )

October 7, 2023 | 05:04 PM

స్టోన్‌మ్యాన్ విల్లీ గురించి ప్రపంచానికి చాలా తక్కువగా తెలుసు. అతను ఈ మమ్మీ ఈ కాలం వ్యక్తి అయితే కాదు.. ఎందుకంటే అతను 19వ చివరి శతాబ్దపు మమ్మీ గా పిలుస్తారు. 19వ శతాబ్దపు చివరిలో అనుకోకుండా మమ్మీ చేయబడి. 128 సంవత్సరాలుగా ప్రదర్శనలో ఉంచబడిన పెన్సిల్వేనియా వ్యక్తి చివరకు అక్టోబరు 7న అంత్యక్రియలు చేయనున్నారు. సంవత్సరాలుగా, అతని గుర్తింపు ఎవరికి తెలియదు. ప్రస్తుతం పెన్సిల్వేనియా లోని నివాసి ప్రజలు అతడిని పెన్సిల్వేనియా హీరోగా పిలుచుకుంటారు.

Tamil nadu cm stalin announced that funeral rites will be conducted with state honors for organ donors

Stalin: స్టాలిన్ తీసుకున్న నిర్ణయానికి సలాం కొట్టాల్సిందే

September 24, 2023 | 08:50 AM

అవయవ దాతలకు ప్రభుత్వం లాంఛనాలతోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రకటించారు తమిళనాడు సీఎం స్టాలిన్.

Political parties using gaddars death to their mileage

Gaddar: గద్దర్ మరణం.. పార్టీల రాజకీయం.. ఈ కొత్తరాగం దేనికోసం..? పార్టీల ప్రచార ఆర్భాటం వెనుక అసలు లక్ష్యమేంటి..!

August 7, 2023 | 02:35 PM

గద్దర్ మరణాన్ని వాడుకునేందుకు పార్టీలు పోటీ పడుతున్నాయి. గద్దర్ అంత్యక్రియల్ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీసహా ఇతర పార్టీల నేతలు గద్దర్‌కు నివాళులు అర్పించేందుకు పోటీలు పడ్డారు.

Gaddar to be cremated with state honours anti terrorism forum opposes

Gaddar: గద్దర్ అంత్యక్రియలు అధికారిక లాంచనాలతో చేయకూడదా..? అభ్యంతరం ఏంటి..?

August 7, 2023 | 11:29 AM

అధికారిక లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు నిర్వహించడంపై యాంటీ టెర్రరిజం ఫోరమ్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించడం అంటే.. పోలీసు అమరవీరులను అగౌరవ పరచడమే అన్నది ఆ సంస్థ వాదన.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam