Ram Charan: నా భార్య కూడా రాజమౌళి లాంటిదే.. ఉపాసనను ఫన్నీగా టీజ్ చేసిన చెర్రీ..
ఆస్కార్ ఈవెంట్ తరువాత ఇండియాకు వచ్చిన గ్లోబల్ స్టార్ రామ్.. చరణ్ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు. బిజీబిజీగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇలా రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ రాజమౌళి గురించి తన భార్య ఉపాసన గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు చెర్రీ.