మోదీని ఆటోగ్రాఫ్ అడిగిన బైడెన్.. ఇది సార్ ఇండియా రేంజ్..
మార్కెట్‌లో ఆయన క్రేజ్ చూస్తుంటే పిచ్చిక్కిపోతోంది. ఇది పవన్ కళ్యాణ్ గురించి రావు రమేష్ గబ్బర్‌సింగ్‌లో చెప్పిన డైలాగ్. కానీ ఇదే మాట మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించి ప్రపంచ దేశాదినేతలు అంటున్నారు. ఇదేదో స్టోరీ కోసం చెప్పిన మాట కాదు.