dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » gaami

#gaami

Vishwak sen comments about film industry on gaami movie

Vishwak Sen: ఫ్లీజ్ సపోర్ట్ కావాలి.. గామి మూవీకి కూడా సపోర్ట్ చెయ్యండి..

March 14, 2024 | 01:38 PM

విశ్వక్ సేన్ తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్‌గా నిలిచాయి. ఇండస్ట్రీ పెద్దలు గామిని చూసి సపోర్ట్ చేయాలని.. అదే టైంలో నాలుగు మంచి మాటలు కూడా చెప్పాలని చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. అలా సపోర్ట్ చెయ్యటం వల్ల గామికి ఎంతో ఉపయోగం కలుగుతుందని.. పైగా ఇది మన తెలుగు సినిమా అన్నాడు.

Vishwak sens gaami box office collections movie runs strong

Gaami collections: కలెక్షన్ల వర్షం.. ‘గామి’ మూడు రోజుల కలెక్షన్స్..

March 11, 2024 | 06:35 PM

తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.2.96 కోట్ల షేర్, రెండో రోజు రూ.1.69 కోట్ల షేర్, మూడో రోజు రూ.1.46 కోట్ల షేర్ రాబట్టిన గామి.. మూడు రోజుల్లో రూ.6.11 కోట్ల షేర్ సాధించింది. చాలా రోజుల తర్వాత విశ్వక్సేన్‌కు ఈ సినిమా మంచి సక్సెస్ అందించింది. 

Gaami vs bhima both movies got possitive response from audience

GAAMI VS BHIMA: గామి వర్సెస్ భీమా.. ఏది హిట్టు..?

March 8, 2024 | 03:57 PM

ఆ విజువల్స్, గ్రాఫిక్స్ హాలీవుడ్ సినిమా తరహాలో ఉన్నాయి. మ్యూజిక్ కూడా మ్యాజిక్ చేసింది. కొన్ని లాజిక్స్, స్లో నెరేషన్ పక్కన పెడితే, మిగతా అన్ని కోణాల్లో గామిని మెచ్చుకోక తప్పదు. అలాగని అందరికి నచ్చేస్తుందనేంతగా కమర్శియల్ ఎలిమెంట్స్ కూడా లేవు.

Gaami will create history like rrr karthikeya 2

GAAMI: పాన్ ఇండియా లెవల్‌లో ఆసక్తి రేపుతున్న గామి.. ఆ సినిమాల బాటలోనే..

March 4, 2024 | 05:25 PM

విశ్వక్ సేన్ మూవీ గామీకి పాన్ ఇండియా లెవల్లో దారి చూపిస్తోంది. కార్తికేయ 2, కాంతారా, హనుమాన్, గామి సినిమాలకు త్రిబుల్ ఆర్‌తో లింకుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ పడ్డ కష్టం రాజమౌళి విజన్ చాలా వరకు లోబడ్జెట్ పాన్ ఇండియా సినిమాలకు దిక్సూచిగా పనిచేసింది.

Tollywood dominating bollywood because of this reason

Tollywood: తెలుగు సినిమాని కాపాడుతున్న బాలీవుడ్..

March 1, 2024 | 06:08 PM

రూ.600 కోట్లు పెట్టి తీసిన మూవీతో పోలిస్తే రూ.25 కోట్లు పెట్టిన హనుమాన్ ఔట్‌పుట్ షాక్ ఇచ్చింది. కాబట్టే హనుమాన్ రూ.350 కోట్లపైనే వసూలు చేసింది. అసలు ఆదిపురుషే రాకపోయుంటే, అప్పుడు కూడా హనుమాన్ హిట్టయ్యేదనుకోండి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam