ప్రజా యుద్ద నౌక.. గద్దర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. పద్మ అవార్డులకు ఎలిజిబిలిటీ ఉన్న వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం పంపలేదని మండిపడ్డారు
గద్దర్ కుమార్తె వెన్నెలతో ప్రత్యేక ఇంటర్వూ
గద్దర్ కుమార్తె వెన్నెలతో ప్రత్యేక ఇంటర్వూ.
బండి సంజయ్ హయాంలో మంచి స్వింగ్ లోకి వచ్చిన బీజేపీ.. ఆయనను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించాక డౌన్ అయిపోయింది.