Galla Jaya Dev: యాక్టివ్ పాలిటిక్స్‌కు గల్లా జయదేవ్ గుడ్‌బై
రెండుసార్లు గుంటూరు ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్.. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరం కాబోతున్నారా..? బిజినెస్, పాలిటిక్స్ రెండింటిలో తన ఓటు బిజినెస్‌కే అని ఆయన తేల్చారా..? రాజకీయం ఎఫెక్ట్ తన వ్యాపారంపై పడకుండానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా..?