Ganesh Nimajjanam: నో POP ప్లీజ్.. నిమజ్జనాలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
ఈ సారి నిమజ్జనం విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి పీఓపీతో తయారైన విగ్రహాలు ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం చేసేందుకు అనుమతి నిరాకరించింది. కేవలం మట్టి విగ్రహాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు తెలిపింది.