FAMILY STAR: చిరంజీవి.. జగపతిబాబు బాటలోనే విజయ్ దేవరకొండ
గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్ లోవస్తున్న మూవీ ఫ్యామిలీ స్టార్. టైటిల్ ఫ్యామిలీ స్టార్ అని ఉన్నా, కంటెంట్‌లో మాస్ ఆడియన్స్‌కి కావాల్సినంత మ్యాటర్ ఉండేలా జాగ్రత్త పడింది ఫిల్మ్ టీం.