Pushpa 2 Teaser : పుష్ప2 టీజర్.. నిరుత్సాహంలో ఫ్యాన్స్..
అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు సందర్భంగా చాలా మంది ఎదురుచూస్తున్న పుష్ప 2 (Pushpa2) : ది రూల్ టీజర్ ఈరోజున విడుదలైంది. తిరుపతిలో జరుగుతున్న గంగమ్మ తల్లి జాతరలో భాగంగా అల్లు అర్జున్ అర్ధ నారీశ్వర రూపాన్ని ఈ టీజర్లో ప్రదర్శించారు.