Allu Arjun: 20 ఏళ్ల క్రితం వేస్ట్ ఫెలౌ అన్నారు..మరి ఇప్పుడో
అల్లు అర్జున్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘గంగోత్రి’ రిలీజై 20 ఏళ్లయింది. 2003 మార్చి 28న గంగోత్రి రిలీజ్ కాగా..తనను ఇంతవాడిని చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపూ పోస్ట్ పెట్టాడు బన్నీ.
అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరపైకి అడుగుపెట్టాడు. విజేత.. స్వాతిముత్యం.. డాడీ వంటి మూడు సినిమాల్లో నటించి గంగోత్రితో హీరోగా పరిచయమయ్యాడు. సినిమా రిలీజైంది.. హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. బన్నీ బాగానే చేశాడన్నారేగానీ.. హీరోలా అనిపించలేదన్న విమర్శలే ఎక్కువ వినిపించాయి. 50..50 లా ఉన్నదంటూ వెక్కిరింతలు కూడా వినిపించాయి.