Shanmukh Jaswanth: అరె ఏంట్రా ఇదీ.. గంజాయి తాగుతూ పట్టుబడ్డ షణ్ముఖ్
బిగ్‌బాస్ ఫేం షణ్ముఖ్ జస్వంత్ గంజాయి కొడుతూ పోలీసులకు చిక్కాడు. తన అన్న సంపత్ ఇంట్లో షణ్ముఖ్ గంజాయి తాగుతుడగా పోలీసులు పట్టుకున్నారు. నిజానికి పోలీసులు అక్కడికి వెళ్లింది వేరే కేసులో. కానీ అనుకోకుండా ఈ కేసులో కూడా ఇరుక్కున్నాడు షణ్ముఖ్.