dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Geeta Arts

#Geeta Arts

Allu arjun and trivikrams fourth film

Allu Arjun- Trivikram : అల్లు అర్జున్, త్రివిక్రమ్ నాలుగో సినిమా

April 9, 2024 | 04:35 PM

టాలీవుడ్ లో ఉన్న క్రేజీ కాంబినేషన్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబో ఒకటి. ఇప్పటిదాకా వీరి కలయికలో 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో' సినిమాలు రాగా.. మూడూ విజయాన్ని సాధించాయి. ముఖ్యంగా 'అల వైకుంఠపురములో' సంచలన విజయాన్ని అందుకుంది.

Devarato tandel dhi

Ntr…naga chaythana : దేవరతో తండేల్ ఢీ..!

February 20, 2024 | 11:45 AM

టాలీవుడ్‌ (Tollywood)లో వరుస భారీ సినిమాలు రాబోతున్నాయి. నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ (Geeta Arts) లో సినిమా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ (Action Entertainer) తండేల్.. చందూ మొండేటి దర్శకత్వంలో పాన్ ఇండియా బ్రాండ్ తో సిద్ధం అవుతోన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తండేల్ అన్న టైటిల్‌తో వస్తున్న ఈ మూవీకి భారీ హైప్ ఏర్పడింది.

Tandel rajs dedication must be seen on screen

Tandel : తండేల్ రాజ్ డెడికేషన్ తెర మీద చూడాల్సిందేనట..

February 8, 2024 | 11:09 AM

నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా గీతా ఆర్ట్స్ (Geeta Arts) లో సినిమా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ (Action Entertainer) తండేల్ (Tandel).. చందూ మొండేటి దర్శకత్వంలో పాన్ ఇండియా బ్రాండ్ తో సిద్ధం అవుతోన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.. తండేల్ అనే టైటిల్ ఈ సినిమాకి పెట్టారు. అలాగే బోటుని నడిపే ఫిషర్ మెన్ గా ఈ సినిమాలో నాగ చైతన్య పాత్ర కనిపిస్తోంది.

Yash rejects ravanasura geetha art director allu aravind is trying to convince the hero for the role

KGF Hero Yesh: యష్ కొంపముంచిన ఫ్యాన్స్.. దెబ్బకు సినిమా ఆగిపోయింది..

June 12, 2023 | 07:16 PM

కేజీయఫ్ ఫేం రాకీ భాయ్ కి ఫ్యాన్సే పంచ్ ఇచ్చారు. పవన్, చిరు, రజినీ కాంత్ ఎలా అయితే తమ ఫ్యాన్స్ ని కాదని నిర్ణయం తీసుకోరో, తన అభిమానుల మనసులు నొప్పించరో.. అలానే కన్నడ స్టార్ యష్ కూడా తన ఫ్యాన్స్ హర్ట్ అయ్యే ఏ పని చేయడు.. ఆ అలవాటే తన కొంపముంచేలా ఉంది.

Allu arjun posted this video on his instagram where allu arvind predicted about varun tej lavanya tripathis love

Allu Arvind: వరుణ్‌, లావణ్య పెళ్లి గురించి ముందే చెప్పిన అల్లు అరవింద్‌

June 11, 2023 | 04:50 PM

మెగా ఫ్యామిలీలోకి కొత్త కోడలు రాబోతోంది. అంతా అనకున్నట్టుగానే లావణ్య త్రిపాఠి, వరుణ్‌ తేజ్‌ పెళ్లి చేసుకోబోతున్నారు. చాలా సింపుల్‌గా కుటుంబ సభ్యుల సమక్షంలో ఇద్దరూ జూన్‌ 9న ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి డేట్‌ కూడా ఫిక్స్‌ అవ్వబోతోంది.

Allu aravind comments on director parashuram

Allu Aravind: ఆ డైరెక్టర్ నన్ను మోసం చేశాడు.. పరుశురాంపై అల్లు అరవింద్ ఘాటు కామెంట్లు !

June 1, 2023 | 05:01 PM

టాలీవుడ్‌ పేరు చెప్తే.. టక్కున వినిపించే వాటిలో ముందు వరుసలో ఉంటుంది అల్లు అరవింద్‌ పేరు. గీతా ఆర్ట్స్ అనే సంస్థ అధినేతగా.. టాలీవుడ్‌కు ఎందరో కొత్త టాలెంట్‌ను, ఎన్నో కొత్త విషయాలను పరిచయం చేశారు అరవింద్‌. కెరీర్‌ మొదట్లో కేవలం మెగా కాంపౌండ్ హీరోలతో మాత్రమే సినిమాలు చేసిన ఆయన.. ఇప్పుడు అందరు హీరోలతోనూ వర్క్ చేస్తున్నారు.

Allu arvind ready to release viduthala movie

Allu Arvind: తమిళంలో హిట్ కొట్టిన సినిమా.. తెలుగులో విడుదల చేసేందుకు ఏర్పాట్లు..

April 12, 2023 | 07:30 PM

హీరో సూరీ, హీరోయిన్ భవానిశ్రీలు జంటగా తెరకెకకిన చిత్రం విడుదల పార్ట్ 1. ఇందులో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు. గతంలో తమిళంలో విడుదలై మంచి టాక్ సంపాదించుకోవడంతో తెలుగులోకి విడుదల చేసేందుకు ముందుకు వచ్చారు గీతా ఆర్ట్స్ అధినేత అల్లూ అరవింద్. దీనికి సంబంధించి జరిగిన ప్రెస్ మీట్ చిత్రాలు మీకోసం.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam