Vijay Deverakonda : 200 కోట్లపై కన్నేసిన రౌడీ హీరో
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ‘గీత గోవిందం'(Geetha Govindam). పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ (Romantic Comedy Film) 2018లో విడుదలై ఆ ఏడాది టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. రూ.70 కోట్లకు పైగా షేర్ తో రూ.130 కోట్లకు పైగా గ్రాస్ సాధించి సత్తా చాటింది.