Geetha Madhuri: నెటిజన్స్ విషెస్.. మగబిడ్డకు జన్మనిచ్చిన గీతామాధురి..
రీసెంట్‌గా గీత మాధురి తన సెకండ్ ప్రెగ్నన్సీని కూడా ఆస్వాదించింది. కొన్ని రోజుల క్రితమే ఈమెకు ఘనంగా సీమంతం కూడా జరిగింది. ఇప్పుడు వాళ్లకు ఒక అబ్బాయి పుట్టాడంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది.