Yesh: మళ్లీ గ్యాంగ్‌స్టర్‌గా యష్..కేజీఎఫ్‌ను బీట్ చేస్తారా..
ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు హీరో యష్. గతంలో ఎన్ని సినిమాలు తీసినా.. కేజీఎఫ్ సినిమా యష్ ఇండియా శిఖరాగ్రాన నిలబెట్టింది. సింగిల్ నైట్‌లో యష్ మార్కెట్‌ను మార్చి పడేసింది.