PM Modi: ప్రధాని మోదీ గురించి అలాంటి సమాధానమా..? గూగుల్ ఏఐ జెమినిపై కేంద్రం ఆగ్రహం
మోదీ విషయంలో ఒకలా.. ఇతర నేతల విషయంలో మరోలా సమాధానమిచ్చింది జెమిని ఏఐ. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్లను ఓ జర్నలిస్టు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో అవి వైరల్ అయ్యాయి.