Praveen Sattaru: రెండు డిజాస్టర్లతో హీరోలకి పంచ్ ఇచ్చిన దర్శకుడు..!
ఏదో పీఎస్వీ గరుడవేగ అంటూ హిట్ సొంతంచేసుకున్న ప్రవీణ్ సత్తారు.. రాజశేఖర్‌లాంటి ఔట్‌డేటెడ్ హీరోకే హిట్ ఇచ్చాడంటే, మ్యాటర్ ఉన్న దర్శకుడనుకున్నారు. నిజంగానే తన మేకింగ్ బాగుంటుంది. కాని తను తీసే సినిమాలో మేకింగ్ తప్పమ్యాటర్ ఉండదు.