Kriti Sanon: ఐఫా అవార్డ్ ఫంక్షన్‌లో కృతి సనన్.. మోడర్న్ డ్రెస్సులో మెరిసిన బ్యూటీ
Kriti Sanon: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ దుబాయ్‌లోని అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డ్స్ వేడుకల్లో మెరిసింది. ఈ వేడుకకు మోడర్న్ దుస్తుల్లో హాజరై, గ్రీన్ కార్పెట్‌పై నడుస్తూ ఆకట్టుకుంది.