Ananya Panday: లైగర్ బ్యూటీ అనన్య పాండే ప్రి స్టిచ్డ్ శారీలో గ్లామర్ ఒలకబోసింది. లేటెస్టుగా రిలీజైన ఫొటోల్లో మరింత అందంగా కనిపిస్తోంది.
Shilpa Shetty: సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి వయసు పైబడుతున్నా అందంతో ఆకట్టుకుంటోంది. యంగ్ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోని గ్లామర్‌తో ఫిదా చేస్తోంది.
Sreemukhi: యాంకర్ శ్రీముఖి నటిగానూ బిజీ అవుతోంది. ఆమె నటించిన భోళా శంకర్ శుక్రవారం విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్లలో గ్లామర్ షోతో ఆకట్టుకుంటోంది.