JANASENA: గుర్తుల మీద పడ్డారేంటి బాబో! జనసేన గ్లాసు గుర్తు పోతుందా..?
కొత్తగా గుర్తుల మీద అభ్యంతరం చెబుతూ.. రెండు పిటిషన్లు CECకి చేరాయి. అందులో ఒకటి జనసేన గాజు గ్లాస్ కామన్ సింబల్ రద్దు చేయాలని వైసీపీ ఫిర్యాదు చేయగా.. వైసీపీ గుర్తు ఫ్యాన్‌ని లిస్ట్‌లో తొలగించాలని బీజేపీ కంప్లయింట్ చేయడం విశేషం.