dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Glass Symbol

#Glass Symbol

Janasena glass

Janasena Glass : గ్లాసు పూర్తిగా జనసేనదే

June 5, 2024 | 04:12 PM

జనసేనకు ఇక గుర్తు కష్టాలు తీరినట్టే. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ గాజు గ్లాస్‌ కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం తప్పినట్టే. 2024 ఎన్నికలు పవన్‌ పార్టీని కష్టాల నుంచి గట్టున పడేసినట్టే అంటున్నారు. జనసేన ఇక నమోదైన పార్టీ నుంచి గుర్తింపు పొందిన పార్టీ హోదా పొందబోతోంది

Ec allotted glass symbol to indipendent mp candidate dasari sahithi

DASARI SAHITHI: సాహితికి గ్లాస్‌ గుర్తు.. ఓట్లు గుద్దేస్తామంటున్న పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌

April 30, 2024 | 05:52 PM

తెలంగాణలో చేవెళ్ల నియోజకవర్గం నుంచి యాక్టర్‌, మోడల్‌ దాసరి సాహితి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తోంది. రీసెంట్‌గానే చేవెళ్ల నుంచి నామినేషన్‌ కూడా వేసింది. ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేయడంతో సాహితికి కూడా గ్లాస్‌ గుర్తు కేటాయించింది ఈసీ.

Janasena filed petition in high court for common glass symbol

JANASENA GLASS: ఇండిపెండెంట్లకు గ్లాసు గుర్తు.. హైకోర్టులో జనసేన పిటిషన్

April 30, 2024 | 01:58 PM

ఇప్పటికే 60కిపైగా ఇండిపెండెంట్లకు గ్లాసు గుర్తు కేటాయించింది. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి భారీ నష్టం కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గ్లాసు గుర్తును ఎవరికీ కేటాయించకూడదంటూ జనసేన ఈసీని కోరింది.

A shocking shock for the alliance glass mark for the independent

Janasena Glass Symbol : కూటమికి దిమ్మతిరిగే షాక్‌.. ఇండిపెండెంట్‌కు గ్లాస్‌ గుర్తు..

April 29, 2024 | 05:00 PM

ఏపీలో కూటమిని గాజుగ్లాస్‌ సింబల్‌ టెన్షన్‌ వెంటాడుతోంది. ఇప్పటికే ఈ గుర్తు విషయంలో జనసేన చాలా సార్లు సమస్యలు ఫేస్‌ చేసింది. ఇప్పడు నామినేషన్లు కూడా పూర్తయ్యాక కొత్త సమస్య తలెత్తింది. ఏపీలో ఇండిపెండెట్లుగా ఉన్న క్యాండెట్‌కు గాజు గ్లాస్‌ గుర్తు కేటాయించారు అధికారులు.

Ec allotted glass symbol to pawan kalyans janasena

JANASENA: జనసేనదే గాజు గ్లాసు.. కామన్ సింబల్ ఇచ్చిన ఈసీ..!

April 28, 2024 | 09:19 PM

కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన సూచనలతో ఏపీ సీఈఏ ఎంకే మీనా ఆదేశాలు జారీ చేశారు. దీంతో అన్ని నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు దక్కనుంది. ఇది ఆ పార్టీకి పెద్ద ఊరటగా చెప్పుకోవాలి.

Pawan kalyans janasena facing trouble from same names and glass symbol

PAWAN KALYAN: జనసేనానికి ఇబ్బంది తప్పదా.. గుర్తుతోపాటు పేర్లు కూడా..!

April 25, 2024 | 04:09 PM

పవన్ కళ్యాణ్ పేరుతో ఉన్న అభ్యర్థుల్ని పోటీలో దించుతోంది. పవన్ పూర్తి పేరు కొణిదెల పవన్ కళ్యాణ్. అయితే, ఈ పేరుకు దగ్గరగా ఉండే.. కోనేటి పవన్ కళ్యాణ్, కనుమూరి పవన్ కళ్యాణ్ అనే ఇద్దరు అభ్యర్థులు కూడా పిఠాపురం నుంచి అసెంబ్లీకి బరిలో నిలిచినట్లు తెలుస్తోంది.

Glass symbol allotted to janasena big reliefe for pawan kalyans party

JANASENA GLASS: జనసేనకే గాజు గ్లాసు.. హైకోర్టులో బిగ్ రిలీఫ్

April 16, 2024 | 01:30 PM

ఫ్రీ సింబల్స్‌లో ఉన్న గ్లాసును తమకు కేటాయించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో గాజు గ్లాసు గుర్తుపై జనసేన టెన్షన్ తీరిపోయింది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ గాజు గ్లాసు గుర్తుపై ఏపీ హైకోర్టులో సవాల్ చేయడంతో జనసైనికులు టెన్షన్ పడ్డారు.

Janasena party facing issue with glass symbol ec announced it free symbol

JANASENA: జనసేనకు ఈసీ భారీ షాక్‌.. పవన్ సైకిల్ గుర్తుపై పోటీ చేయాల్సిందేనా..?

April 2, 2024 | 02:05 PM

ఈ మధ్య గాజు గ్లాసుని తమకే కేటాయించారంటూ జనసేన పార్టీ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. అయితే, ఎన్నికల వేళ విడుదలైన ఈసీ గెజిట్ నోటిఫికేషన్ ఆ పార్టీకి షాకిచ్చేలా ఉంది. మరి ఈ గుర్తుకోసం పవన్ పోరాటం చేస్తారా, లేదా అనేది తేలాల్సి ఉంది.

Jana sena gets glass tumbler symbol again allotted by ec

JANASENA: జనసేనకు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు జనసేనదే..

January 24, 2024 | 08:39 PM

ఎన్నికల సంఘం అనుమతి లేకుండా గాజుగ్లాస్‌ను జనసేన ప్రమోట్‌ చేసుకుందని.. ఆ గుర్తును జనసేనకు కేటాయించవద్దని లేఖలో పేర్కొన్నారు. దీంతో ఆ గుర్తు జనసేనకు దక్కుతుందా లేదా అనే విషయంలో పార్టీ నేతల్లో కూడా డైలమా ఏర్పడింది.

Ec shock to janasena glass symbol not allotted

PAWAN KALYAN: జనసేనకు ఎన్నికల కమిషన్ షాక్.. గ్లాస్ గుర్తు లేదు.. 8మందికి వేరే సింబల్స్..

November 10, 2023 | 05:51 PM

జనసేన పెట్టుకున్న రిక్వెస్ట్‌తో 2023 సెప్టెంబర్‌లో తిరిగి జనసేనకే గ్లాస్ గుర్తు కేటాయించినట్టు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన గాజు గ్లాసు గుర్తుతోనే పోటీ చేయనుంది. అయితే తెలంగాణలో జనసేన చాలా ఎన్నికల్లో పోటీ చేయలేదు. దాంతో ఆ పార్టీని గుర్తింపు కలిగిన ప్రాంతీయ పార్టీగా ఈసీ ఇక్కడ గుర్తించలేదు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam