పుస్తెలు అమ్మైనా సరే పులస తినాల్సిందే అంటారు. గోదావరి జిల్లాలో అరుదుగా దొరికే ఈ పులస చేపకు మార్కెట్‌లో ఆ స్థాయి డిమాండ్ ఉంటుంది
తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు. ఆయన డైరెక్షన్ లో ‘ఆనంద్’, ‘గోదావరి’, ‘హ్యాపీ డేస్’, ‘లీడర్’, ‘ఫిదా’ వంటి క్లాసిక్ సినిమాలు వచ్చాయి.
పఠాన్ చెరువు గోదావరి అంజి రెడ్డి తో ప్రత్యేక ఇంటర్వూ.
ఏపీ సీఎం వైఎస్ జగన్ గోదావరి వరద ప్రవాహిత ప్రాంతాల్లో పర్యటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు.