MEGA 156: విశ్వంభరన్ని మేకర్స్ సీక్రెట్‌గా ఉంచుతున్నారా..
టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ (Senior Star) హీరో మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi) ఈమధ్య వరుసగా రొటీన్ సినిమాలు చేసి ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేశారు. గాడ్ ఫాదర్ (Godfather), భోళా శంకర్ (Bhola Shankar) ఇలా వరుస షాక్ ప్లాప్ లు మెగాస్టార్ చిరంజీవిని కూడా ఆలోచనలో పడేశాయి. ఇక గత ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య తో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న ఆయన మళ్లీ నెక్స్ట్ సంక్రాంతికి (Sankranti) అంతకుమించిన సక్సెస్‌ను అందుకోవడానికి ట్రై చేస్తున్నాడు.